பிளிப்கார்ட் பிக் பில்லியன் டேஸ் விற்பனையில், Nothing Phone 3-க்கு ஒரு சிறப்பு சலுகை அறிவிக்கப்பட்டுள்ளது. பழைய நத்திங் போன் பயனர்களுக்கு இது ஒரு நல்ல வாய்ப்பு
యూకేకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నథింగ్ నుండి విడుదల చేసిన నథింగ్ ఫోన్ 3 భారతదేశంలో అఫీషియల్ గా లాంచ్ అయింది. అత్యాధునికమైన స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్తో వచ్చిన ఈ ఫోన్కు 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ లభిస్తుంది.